Readers Club

మిత్రులారా!

పుస్తకాలు మన జీవితాలను మారుస్తాయని మీరు నమ్మినట్లయితే ఈ రెండు మాటలు మీ కోసమే. మంచి పుస్తకాల చిరునామాగా మారిన సిక్కోలు బుక్ ట్రస్ట్ మరింత మందికి ఎన్నో రకాల పుస్తకాలను చేరవేసేందుకు మీ సహాయం కోరుతోంది. కేవలం అయిదు వందల రూపాయలు చెల్లించి దాదాపు నెలకొకటి చొప్పున ఏడాదిపాటు పది పుస్తకాలను మీ ఇంటికి తెప్పించుకునేందుకు గాను “రీడర్స్ క్లబ్”లో సభ్యులుగా చేరండి.

మీరు సభ్యులుగా చేరడం వల్ల అటు రచయితలకు ఇటు పాఠకులకు ఇద్దరికీ ఉపయోగకరం. మరిన్ని మంచి పుస్తకాలను మరింత మంది చదివేవాళ్లకు అందించడానికి తోడ్పడుతుంది. గ్రంథాలయాల గ్రాంటులు లేక ప్రభుత్వం పుస్తకాలు కొనుగోలు చేయకపోవడం వల్ల సిక్కోలు బుక్ ట్రస్ట్ ఇప్పుడు మీ సహకారం కోరుతోంది. ఒక్కరమే కదా అనుకోవద్దు, ఒక్కొక్కరమే కలిసి ఒక ఉద్యమంగా మారుదాం.

రీడర్స్ క్లబ్ సభ్యత్వం (ఏడాదికి పది పుస్తకాలు) కోసం అయిదు వందల రూపాయలను 99 89 265 444 నెంబరుకు గూగుల్ పే లేదా ఫోన్ పే లేదా పేటీఎం ద్వారా పంపి, అదే నెంబరుకు మీ చిరునామాను వాట్సప్ లేదా మెసేజ్ చెయ్యండి.

One of AP’s largest book clubs, this group aims to provide a common platform for authors and readers alike to promote and own new books, whatever their genre may be.  SBT Readers Club also organises author-interactive sessions, events, book releases as well as workshops for aspiring writers. They usually meet up in small towns across the state and you can join the next one. For more details, you can visit this website more often or join their Readers Club.

మీ సహకారాన్ని కోరుతూ…

సిక్కోలు బుక్ ట్రస్ట్