About

Sikkolu Book Trust came into being in 2010 and has completed a decade in the promotion of book reading. SBT has started its publication from 2014. SBT publishes illustrious Telugu authors such as Bammidi Jagadeeswara Rao, Dr. KN Malleswari, Bala Sudhakara Mouli, Skybaaba, Daggumati Padmakar, Ganteda Gowrunaidu, Dr. Nukathoti Ravikumar, Dr. Challapalli Swaroopa Rani amongst many others. Apart from these titles, SBT also distributes books by other bestselling authors.

కళింగాంధ్ర ప్రాంతంగా పిలవబడే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రజల సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, కళా రంగాల విశేషాలను, అనుభవాలను అక్షరరూపంలోకి అనువదించి అందించాలన్నది సిక్కోలు బుక్ ట్రస్ట్ విశాల లక్ష్యం. తమ రచనలను పుస్తకాలుగా ప్రజల్లోకి తీసుకుపోవాలని కలలు కంటున్న వారెవరైనా మమ్మల్ని సంప్రదించగలరు.

మంచి పుస్తకాలను ప్రచురించడమే మా ధ్యేయం. అంతేకాదు పాఠకులకు అతి తక్కువ ధరలో పుస్తకాలు అందాలి. మంచి పుస్తకాలు చదివే ఒక పెద్ద సైన్యాన్ని మనం తయారుచేసుకుంటేనే ఆరోగ్యకరమైన సమాజం తయారు చేయగలుగుతాం. ట్రస్ట్ పుస్తకాలను కొని ఆదరించండి. తగ్గింపు ధరకు మీరు పుస్తకాలు కొనాలనుకుంటే వెంటనే మాతో మాటలు కలపండి.

దుప్పల రవికుమార్
9989 265 444