జర్నలిస్టుగా అంబేడ్కర్: కొత్త పుస్తకం

పుస్తకం పేరు: జర్నలిస్టుగా అంబేడ్కర్

రచన: సంగిశెట్టి శ్రీనివాస్

జర్నలిస్టుగా అంబేడ్కర్ చేసిన కృషిని ఒక నిలువెత్తు చిత్రంగా శ్రీనివాస్ మన ముందుకు తెచ్చారు. ఇక ఈ విలువైన చిరు పొత్తాన్ని అక్కున చేర్చుకుని ఆదరించే బాధ్యత మనదే. సిక్కోలు బుక్ ట్రస్ట్ మిగతా పుస్తకాల మాదిరిగానే ఇదికూడా పుస్తకాల షాపుల్లో దొరకదు. నేరుగా మా దగ్గర లేదా ఆమెజాన్ లో మాత్రమే దొరుకుతోంది. విశాఖపట్నం భీమ్ సేన ఇప్పుడే వంద పుస్తకాల ఆర్డరు చేసింది. కాస్ట్ ప్రైస్ కే అందిస్తున్నాం. రవి సిద్ధార్థ బృందానికి జై భీమ్.

https://www.amazon.in/dp/B08K7N3K89

Please Post Your Comments & Reviews

Your email address will not be published. Required fields are marked *