ఒకే రోజు.. రెండు పరిచయాలు..

ఈ సోమవారం (ఆగష్టు 24, 2020) రెండు ప్రధాన స్రవంతి పత్రికలలో లోచనపై పరిచయాలు..

ప్రజాశక్తి సాహిత్యం పేజిలో కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు, మనం సాహిత్య పేజీలో గిరిజ పైడిమర్రి గారు రెండు పరిచయ వ్యాసాలూ రాసారు. ఇద్దరికీ ధన్యవాదాలు.

Please Post Your Comments & Reviews

Your email address will not be published. Required fields are marked *